(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శల్యపర్వము (Shalyaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
9.21. అధ్యాయః 021
Mahabharata - Shalya Parva - Chapter Topics
సంకులయుద్ధం॥ 1 ॥
Mahabharata - Shalya Parva - Chapter Text

సంజయ ఉవాచ। 9-21-0x(5117)(61251)
పుత్రస్తు తే మహారాజ రథస్థో రథినాం వరః।
దురుత్సహో బభౌ యుద్ధే యథా రుద్రః ప్రతాపవాన్॥ 9-21-1(61252)
తస్య బాణసహస్రైస్తు ప్రచ్ఛన్నా హ్యభవన్మహీ।
పరాంశ్చ సిషిచే బాణైర్ధారాభిరివ పర్వతాన్॥ 9-21-2(61253)
న చ సోఽస్తి పుమాన్కశ్చిత్పాండవానాం బలార్ణవే।
హయో గజో రథో వాఽపి యః స్యాద్బాణైరవిక్షతః॥ 9-21-3(61254)
యం యం హి సమరే యోధం ప్రపశ్యామి విశాంపతే।
స స బాణైశ్చితోఽభూద్వై పుత్రేణ తవ భారత॥ 9-21-4(61255)
యథా సైన్యేన రజసా సముద్భూతేన వాహినీ।
ప్రత్యదృశ్యత సంఛన్నా తథా బాణైర్మహాత్మనః॥ 9-21-5(61256)
బాణభూతామపశ్యామ పృథివీం పృథివీపతే।
దుర్యోధనేన ప్రకృతాం క్షిప్రహస్తేన ధన్వినా॥ 9-21-6(61257)
తేషు యోధసహస్రేషు తావకేషు పరేషు చ।
నాస్తి దుర్యోధనసమః పుమానితి మతిర్మమ॥ 9-21-7(61258)
తత్రాద్భుతమపశ్యామ తవ పుత్రస్య విక్రమం।
యదేకం సహితాః పార్థా నాభ్యవర్తంత భారత॥ 9-21-8(61259)
యుధిష్ఠిరం శతేనాజౌ వివ్యాధ భరతర్షభ।
భీమసేనం చ సప్తత్యా సహదేవం చ పంచభిః॥ 9-21-9(61260)
నకులం చ చతుఃషష్ట్యా ధృష్టద్యుంనం చ పంచభిః।
పంచభిర్ద్రౌపదేయాంశ్చ త్రిభిర్వివ్యాధ సాత్యకిం॥ 9-21-10(61261)
ధనుశ్చిచ్ఛేద భల్లేన సహదేవస్య మారిష।
తదపాస్య ధనుశ్ఛిన్నం మాద్రీపుత్రః ప్రతాపవాన్॥ 9-21-11(61262)
అభ్యద్రవత రాజానం ప్రగృహ్యాన్యన్మహద్ధనుః।
తతో దుర్యోధనం సంఖ్యే వివ్యాధ దశభిః శరైః॥ 9-21-12(61263)
నకులస్తు తతో వీరో రాజానం నవభిః శరైః।
ఘోరరూపైర్మహేష్వాసో వివ్యాధ చ ననాద చ॥ 9-21-13(61264)
సాత్యకిశ్చైవ రాజానం శరేణానతపర్వణా।
ద్రౌపదేయాస్త్రిసప్తత్యా ధర్మరాజశ్చ పంచభిః।
అశీత్యా భీమసేనశ్చ శరై రాజానమార్పయన్॥ 9-21-14(61265)
సమంతాత్కీర్యమాణస్తు బాణసంఘైర్మహాత్మభిః।
న చచాల మహారాజ సర్వసైన్యస్య పశ్యతః॥ 9-21-15(61266)
లాఘవాత్సౌష్ఠవాచ్చాపి వీర్యాచ్చాపి మహాత్మనః।
అతి సర్వాణి భూతాని దదృశుః సర్వపార్థివాః॥ 9-21-16(61267)
ధార్తరాష్ట్రా హి రాజేంద్ర యోధాస్తు స్వల్పమంతరం।
అపశ్యమానా రాజానం పర్యవర్తంత దంశితాః॥ 9-21-17(61268)
తేషామాపతతాం ఘోరస్తుములః సమపద్యత।
క్షుబ్ధస్య హి సముద్రస్య ప్రావృట్కాలే యథా స్వనః॥ 9-21-18(61269)
సమాసాద్య రణే తే తు రాజానమపరాజితం।
ప్రత్యుద్యయుర్మహేష్వాసాః పాండవానాతతాయినః॥ 9-21-19(61270)
భీమసేనం రణే క్రుద్ధో ద్రోణపుత్రో న్యవారయత్।
తయోర్బాణైర్మహారాజ ప్రముక్తైః సర్వతోదిశం।
నాజ్ఞాయంత రణే వీరా న దిశః ప్రదిశస్తథా॥ 9-21-20(61271)
తావుభౌ క్రూరకర్మాణావుభౌ భారతదుఃసహౌ।
ఘోరరూపమయుధ్యేతాం కృతప్రతికృతైషిణౌ॥ 9-21-21(61272)
త్రాసయంతౌ దిశః సర్వా జ్యాక్షేపకఠినత్వచౌ।
శకునిస్తు రణే వీరో యుధిష్ఠిరమపీడయత్॥ 9-21-22(61273)
తస్యాశ్వాంశ్చతురో హత్వా సుబలస్య సుతో విభో।
నాదం చకార బలవత్సర్వసైన్యాని కంపయన్॥ 9-21-23(61274)
ఏతస్మిన్నంతరే వీరం రాజానమపరాజితం।
అపోవాహ రథేనాజౌ సహదేవః ప్రతాపవాన్॥ 9-21-24(61275)
అథాన్యం రథమాస్థాయ ధర్మపుత్రో యుధిష్ఠిరః।
శకునిం నవభిర్విద్ధ్వా పునర్వివ్యాధ పంచభిః।
ననాద చ మహానాదం ప్రవరః సర్వధన్వినాం॥ 9-21-25(61276)
తద్యుద్ధమభవచ్చిత్రం ఘోరరూపం చ మారిష।
ప్రేక్షతాం ప్రీతిజననం సిద్ధచారణసేవితం॥ 9-21-26(61277)
ఉలూకస్తు మహేష్వాసం నకులం యుద్ధదుర్మదం।
అభ్యవర్షదమేయాత్మా శరవర్షైః సమంతతః॥ 9-21-27(61278)
తథైవ నకులః శూరః సౌబలస్య సుతం రణే।
శరవర్షేణ మహతా సమంతాత్పర్యవారయత్॥ 9-21-28(61279)
తౌ తత్ర సమరే వీరౌ కులపుత్రౌ మహారథౌ।
యోధయంతావపశ్యేతాం కృతప్రతికృతైషిణౌ॥ 9-21-29(61280)
తథైవ కృతవర్మాణం శైనేయః శత్రుతాపనః।
యోధయఞ్శుశుభే రాజన్బలిం శక్ర ఇవాహవే॥ 9-21-30(61281)
దుర్యోధనో ధనుశ్ఛిత్త్వా ధృష్టద్యుంనస్య సంయుగే।
అథైనం ఛిన్నధన్వానం వివ్యాధ నిశితైః శరైః॥ 9-21-31(61282)
ధృష్టద్యుంనోఽపి సమరే ప్రగృహ్య పరమాయుధం।
రాజానం యోధయామాస పశ్యతాం సర్వధన్వినాం॥ 9-21-32(61283)
తయోర్యుద్ధం మహచ్చాసీత్సంగ్రామే భరతర్షభ।
ప్రభిన్నయోర్యథా సక్తం మత్తయోర్వనహస్తినోః॥ 9-21-33(61284)
గౌతమస్తు రణే క్రుద్ధో ద్రౌపదేయాన్మహాబాలాన్।
వివ్యాధ బహుభిః శూరః శరైః సన్నతపర్వభిః॥ 9-21-34(61285)
తస్య తైరభవద్యుద్ధమింద్రియైరివ దేహినః।
ఘోరరూపమసంవార్యం నిర్మర్యాదమవర్తత॥ 9-21-35(61286)
తే చ సంపీడయామాసురింద్రియాణీవ బాలిశం।
స చ తాన్ప్రతిసంరబ్ధః ప్రత్యయోధయదాహవే॥ 9-21-36(61287)
ఏవం చిత్రమభూద్యుద్ధం తస్య తైః సహ భారత।
ఉత్థాయోత్థాయ హి యథా దేహినామింద్రియైర్విభో॥ 9-21-37(61288)
నరాశ్చైవ నరైః సార్ధం దంతినో దంతిభిస్తథా।
హయా హయైః సమాసక్తా రథినో రథిభిః సహ॥ 9-21-38(61289)
సంకులం చాభవద్భూయో ఘోరరూపం విశాంపతే॥ 9-21-39(61290)
ఇదం చిత్రమిదం ఘోరమిదం రౌద్రమితి ప్రభో।
యుద్ధాన్యాసన్మహారాజ ఘోరాంణి చ బహూని చ॥ 9-21-40(61291)
తే సమాసాద్య సమరే పరస్పరమరిందమాః।
వ్యనదంశ్చైవ జఘ్నుశ్చ సమాతాద్య మహాహవే॥ 9-21-41(61292)
తేషాం పత్రసముద్భూతం రజస్తీవ్రమదృశ్యత।
వాతేన చోద్ధతం రాజంధావద్భిశ్చాశ్వసాదిభిః॥ 9-21-42(61293)
రథనేమిసముద్భూతం నిఃశ్వాసైశ్చాపి దంతినాం।
రజః సంధ్యాభ్రకలిలం దివాకరపథం యయౌ॥ 9-21-43(61294)
రజసా తేన సంపృక్తో భాస్కరో నిష్ప్రభః కృతః।
సంఛాదితాఽభవద్భూమిస్తే చ శూరా మహారథాః॥ 9-21-44(61295)
ముహూర్తాదివ సంవృత్తం నీరజస్కం సమంతతః।
వీరశోణితసిక్తాయాం భూమౌ భరతసత్తమ॥ 9-21-45(61296)
ఉపాశాంయత్తతస్తీవ్రం తద్రజో ఘోరదర్శనం॥ 9-21-46(61297)
తతోఽపశ్యమహం భూయో ద్వంద్వయుద్ధాని భారత।
యథాప్రాణం యథాశ్రేష్ఠం మధ్యాహ్నే వై సుదారుణం॥ 9-21-47(61298)
వర్మణాం తత్ర రాజేంద్ర వ్యదృశ్యంతోజ్జ్వలాః ప్రభాః।
శబ్దశ్చ తుములః సంఖ్యే శరాణాం పతతామభూత్
మహావేణువనస్యేవ దహ్యమానస్య పర్వతే॥ ॥ 9-21-48(61299)

ఇతి శ్రీమన్మహాభారతే శల్యపర్వణి శల్యవధపర్వణి అష్టాదశదివసయుద్ధే ఏకవింశోఽధ్యాయః॥ 21 ॥

Mahabharata - Shalya Parva - Chapter Footnotes
9-21-42 పత్రం వాహనం॥
9-21-21 ఏకవింశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.